(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 009

॥ శ్రీః ॥
1.9. అధ్యాయః 009
Mahabharata - Adi Parva - Chapter Topics
దేవదూతవచనేన రురుకృతస్వార్ధాయుః ప్రదానేన ప్రమద్వరాజీవనం తయా సహ రురోర్వివాహశ్చ॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-9-0x(42)(1010)
తేషు తత్రోపవిష్టేషు బ్రాహ్మణేషు మహాత్మసు।
రురుశ్చుక్రోశ గహనం వనం గత్వాఽతిదుఃఖితః॥ 1-9-1(1011)
శోకేనాభిహతః సోఽథ విలపన్కరుణం బహు।
అబ్రవీద్వచనం శోచన్ప్రియాం స్మృత్వా ప్రమద్వరాం॥ 1-9-2(1012)
శేతే సా భువి తన్వంగీ మమ శోకవివర్ధినీ।
`ప్రాణానపహరంతీవ పూర్ణచంద్రనిభాననా॥ 1-9-3(1013)
యది పీనాయతశ్రోణీ పద్మపత్రనిభేక్షణా।
ముమూర్షురపి మే ప్రాణానాదాయాశు గమిష్యతి॥ 1-9-4(1014)
పితృమాతృసఖీనాం చ లుప్తపిండస్య తస్య మే।'
బాంధవానాం చ సర్వేషాం కిం ను దుఃఖమతఃపరం॥ 1-9-5(1015)
యది దత్తం తపస్తప్తం గురవో వా మయా యది।
సంయగారాధితాస్తేన సంజీవతు మమ ప్రియా॥ 1-9-6(1016)
యథా చ జన్మప్రభృతి యతాత్మాఽహం ధృతవ్రతః।
ప్రమద్వరా తథాద్యైషా సముత్తిష్ఠతు భామినీ॥ 1-9-7(1017)
[ఏవం లాలప్యతస్తస్య భార్యార్థే దుఃఖితస్య చ।
దేవదూతస్తదాఽభ్యేత్య వాక్యమాహ రురుం వనే॥] 1-9-8(1018)
`కృష్ణే విష్ణౌ హృషీకేశే లోకేశేఽసురవిద్విషి।
యది మే నిశ్చలా భక్తిర్మమ జీవతు సా ప్రియా॥ 1-9-9(1019)
విలప్యమానే తు రురౌ సర్వే దేవాః కృపాన్వితాః।
దూతం ప్రస్థాపయామాసుః సందిశ్యాస్య హితం వచః॥ 1-9-10(1020)
స దూతస్త్వరితోఽభ్యేత్య దేవానాం ప్రియకృచ్ఛుచిః।
ఉవాచ దేవవచనం రురుమాభాష్య దుఃఖితం॥ 1-9-11(1021)
దేవైః సర్వైరహం బ్రహ్మన్ప్రేషితోఽస్మి తవాంతికం।
త్వద్ధితం త్వద్ధితైరుక్తం శృణు వాక్యం ద్విజోత్తమ॥' 1-9-12(1022)
అభిధత్సే హ యద్వాచా రురో దుఃఖాన్న తన్మృషా।
న తు మర్త్యస్య ధర్మాత్మన్నాయురస్తి గతాయుషః॥ 1-9-13(1023)
గతాయురేషా కృపణా గంధర్వాప్సరసోః సుతా।
తస్మాచ్ఛోకే మనస్తాత మా కృథాస్త్వం కథంచన॥ 1-9-14(1024)
ఉపాయశ్చాత్ర విహితః పూర్వం దేవైర్మహాత్మభిః।
తం యదీచ్ఛసి కర్తుం త్వం ప్రాప్స్యసీహ ప్రమద్వరాం॥ 1-9-15(1025)
రురురువాచ। 1-9-16x(43)
క ఉపాయః కృతో దేవైర్బూహి తత్త్వేన ఖేచర।
కరిష్యేఽహం తథా శ్రుత్వా త్రాతుమర్హతి మాం భవాన్॥ 1-9-16(1026)
దేవేదూత ఉవాచ। 1-9-17x(44)
ఆయుషోఽర్ధం ప్రయచ్ఛ త్వం కన్యాయై భృగునందన।
ఏవముత్థాస్యతి రురో తవ భార్యా ప్రయద్వరా॥ 1-9-17(1027)
రురురువాచ। 1-9-18x(45)
ఆయుషోఽర్ధం ప్రయచ్ఛామి కన్యాయై ఖేచరోత్తమ।
శృంగారరూపాభరణా సముత్తిష్ఠతు మే ప్రియా॥ 1-9-18(1028)
సౌతిరువాచ। 1-9-19x(46)
తతో గంధర్వరాజశ్చ దేవదూతశ్చ సత్తమౌ।
ధర్మరాజముపేత్యేదం వచనం ప్రత్యభాషతాం॥ 1-9-19(1029)
ధర్మరాజాయుషోఽర్ధేన రురోర్భార్యా ప్రమద్వరా।
సముత్తిష్ఠతు కల్యాణీ మృతైవం యది మన్యసే॥ 1-9-20(1030)
ధర్మరాజ ఉవాచ। 1-9-21x(47)
ప్రమద్వరా రురోర్భార్యా దేవదూత యదీచ్ఛసి।
ఉత్తిష్ఠత్వాయుషోఽర్ధేన రురోరేవ సమన్వితా॥ 1-9-21(1031)
సౌతిరువాచ। 1-9-22x(48)
ఏవముక్తే తతః కన్యా సోదతిష్ఠత్ప్రమద్వరా।
రురోస్తస్యాయుషోఽర్ధేన సుప్తేవ వరవర్ణినీ॥ 1-9-22(1032)
ఏతద్దృష్టం భవిష్యే హి రురోరుత్తమతేజసః।
ఆయుషోఽతిప్రవృద్ధస్య భార్యార్థేఽర్ధమలుప్యత॥ 1-9-23(1033)
తత ఇష్టేఽహని తయోః పితరౌ చక్రతుర్ముదా।
వివాహం తౌ చ రేమాతే పరస్పరహితైషిణౌ॥ 1-9-24(1034)
స లబ్ధ్వా దుర్లభాం భార్యాం పద్మకింజల్కసుప్రభాం।
వ్రతం చక్రే వినాశాయ జిహ్మగానాం ధృతవ్రతః॥ 1-9-25(1035)
స దృష్ట్వా జిహ్మగాన్సర్వాంస్తీవ్రకోపసమన్వితః।
అభిహంతి యథాసత్త్వం గృహ్య ప్రహరణం సదా॥ 1-9-26(1036)
స కదాచిద్వనం విప్రో రురురభ్యాగమన్మహత్।
శయానం తత్ర చాపశ్యడ్డుండుభం వయసాన్వితం॥ 1-9-27(1037)
తత ఉద్యంయ దండం స కాలదండోపమం తదా।
జిఘాంసుః కుపితో విప్రస్తమువాచాథ డుండుభః॥ 1-9-28(1038)
నాపరాధ్యామి తే కించిదహమద్య తపోధన।
సంరంభాచ్చ కిమర్థం మామభిహంసి రుషాన్వితః॥ ॥ 1-9-29(1039)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వాణి పౌలోమపర్వణి నవమోఽధ్యాయః॥ 9 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-9-13 గతాయుషః ఆయుర్నాస్తి పునర్న భవతీత్యర్థః॥
1-9-23 భవిష్యే జాతకే॥ 1-9-25 జిహ్మగానాం సర్పాణాం॥
1-9-27 డుండుభం జలసర్పం॥ నవమోఽధ్యాయః॥ 9 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.